Posts

ప్రేమ వెన్నెల (Prema Vennela)

                                                              ప్రేమ వెన్నెల రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో  ఇప్పుడే పూసినా కొత్త పువ్వులా  ఏడురంగులొక్కటై పరవసించు వేళలో నెలకే జారినా కొత్త రంగులా వానలా వీణలా వానవీణవాణిలా  గుండెలో పొంగినా కృష్ణవేణిలా ఒంటరీ మనసులో ఒంపి వెయ్యకే అలా సరిగమల్ని తీయగా ఇలా...... ప్రేమ వెన్నెలా..... రావే ఊర్మిళా... ప్రేమ వెన్నెలా..... రావే ఊర్మిళా... అహో.... దిద్దితే నువ్వులా కాటుకే కన్నుల మారదా పగలిలా అర్ధరాత్రిలా నవ్వితే నువ్వలా మెల్లగా మిళమీళా కలవరం గుండెలో కలతపూతలా రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా మారిపోయేనేమో నీ రెండు కళ్ళలా నిక్కమైన నీలమొకటి చాలు అంటు వేమన నిన్ను చూసె రాసినాడెలా......... ప్రేమ వెన్నెలా..... రావే ఊర్మిళా... నడవకే నువ్వలా కాలలలో కోమలా....... నడవకే నువ్వలా కలలలో కోమల పాదమే కందితే మనసు విలవిల విడువకే నువ్వలా పలుకులే గలగల పెదవులే అదిరితే గుండె గిలగిల అంతులేని అంతరిక్షమంతుచూడకే అలా నీలమంత దాచిపెట్టి వాలుకన్నులా... ఒక్కసారి గుండెలోకి అడుగుపెట్టి రా ఇలా ప్రాణమంత పొంగిపోయేలా....... ప్రేమ వెన్నెలా..... రావే ఊర్మిళా...

ఒంటి తల రావణా (Onti thala raavana)

                                                              ఒంటి తల రావణా ఒంటి తల రావణా... పది తలల్ అవ్వరా ఒక్కడయ్యి వేటాడె చిరుతరా... దమ్ములుంటే దండెత్తి రండిరా మురికికి పలు రంగులద్దరా... బీడుకు వెయ్ పైరు ముద్దర అనిచెయ్యరా కరువు రాజ్యమూ తుడిచెయ్యరా బానిసత్వము రా..స్వార్థమున్న మనసుల దరికి హే..చేరుకుంది తరగని మురికి లే..దించుదాము నీతిని భువికి ఆ..మైలపడ్డ కుత్తుక నరికి Yeah we coming calculating Every single moment నీలోనే అన్వేషించి నిన్ను తెలుసుకో Pack of wolves on the loose And we howling at the moon మనసార ఒక్కటయ్యి చెయ్యి కలుపుకో Check mate white facade Yo mama should have Told you not to Mess with my chawl నువ్వే భయపడూ... నిషినే బలియిడూ....... రా.. నిన్నునీ మన్నునీ గెల్వరా రా..ఆశించినా కాంక్షసాధించరా ఈ.. వేల వత్సరాలు ఇంక చాలురా ఈ.. బంధనాలు తెంచుదాం ఉరుముదాం ఒంటి తల రావణ... క్యారే.... సెట్టింగా...?? పది తలల్ అవ్వరా Hey! tryna bring me Down for Nothing Hey! Let me Tell you something! That I Ain't going down Without a fight be afraid Of the dark black night ! Who you think  You&#