ఒంటి తల రావణా (Onti thala raavana)

                                                              ఒంటి తల రావణా


ఒంటి తల రావణా... పది తలల్ అవ్వరా

ఒక్కడయ్యి వేటాడె చిరుతరా... దమ్ములుంటే దండెత్తి రండిరా

మురికికి పలు రంగులద్దరా...
బీడుకు వెయ్ పైరు ముద్దర
అనిచెయ్యరా కరువు రాజ్యమూ
తుడిచెయ్యరా బానిసత్వము

రా..స్వార్థమున్న మనసుల దరికి
హే..చేరుకుంది తరగని మురికి
లే..దించుదాము నీతిని భువికి
ఆ..మైలపడ్డ కుత్తుక నరికి

Yeah we coming calculating
Every single moment
నీలోనే అన్వేషించి నిన్ను తెలుసుకో
Pack of wolves on the loose
And we howling at the moon
మనసార ఒక్కటయ్యి చెయ్యి కలుపుకో
Check mate white facade
Yo mama should have
Told you not to
Mess with my chawl

నువ్వే భయపడూ...
నిషినే బలియిడూ.......


రా.. నిన్నునీ మన్నునీ గెల్వరా
రా..ఆశించినా కాంక్షసాధించరా
ఈ.. వేల వత్సరాలు ఇంక చాలురా
ఈ.. బంధనాలు తెంచుదాం ఉరుముదాం

ఒంటి తల రావణ...
క్యారే.... సెట్టింగా...??
పది తలల్ అవ్వరా

Hey! tryna bring me
Down for Nothing
Hey! Let me
Tell you something!
That I Ain't going down
Without a fight be afraid
Of the dark black night !

Who you think 
You're messing with
You better think twice
Black night riding on a dark
House take it light
శత్రువుల్ని కాటిదాక తరిమి కొట్టు కసిగా
అదిరి బెదిరి చేదిరిపోగ తోడేల్లిక తోక ముడవని
Pack up Back up
Before we turn the
Lights out {2}

రా ..నిన్నునీ మన్నునీ గెల్వరా
రా ...ఆశించినా కాంక్ష సాధించరా
ఈ.. వేల వత్సరాలు ఇంక చాలురా
ఈ.. బంధనాలు తెంచుదాం ఉరుముదాం
ధ్వనించు ...జ్వలించు.... 

ఒంటి తల రావణా..


చిత్రం : కాలా (2018)
ర్యాప్: రోషన్ జామ్ రాక్ , అరున్ రాజా కామరాజ్ , గణేష్ రామ్ పీ ఎస్
రచన : వనమాలి , శ్రీరామకృష్ణ , రోషన్ జామ్ రాక్
సంగీతం : సంతోష్ నారాయణన్
దర్శకత్వం : పా రంజిత్

Comments

Popular posts from this blog

ప్రేమ వెన్నెల (Prema Vennela)